విద్యుత్ ఉద్యోగుల విభజనపై.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

| Edited By:

Jun 03, 2020 | 1:21 PM

ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులందరు.. ఆంధ్రప్రదేశ్ లోనే

విద్యుత్ ఉద్యోగుల విభజనపై.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Follow us on

Electricity Employees Bifurcation: ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులందరు.. ఆంధ్రప్రదేశ్ లోనే పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే, ఇలా ఒక్కొక్కరు కోర్టుకి వస్తే సమస్య ని పరిస్కారించడం కష్టం కాబట్టి.. కేటాయింపులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముందు తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

కాగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి దర్మాధికారి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా దర్మాధికారి కమిటీ ఉద్యోగులను విభజించిందని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదనలు చేసిన విషయం విదితమే.

Also Read: కరోనా పేషెంట్లకు ‘రెమిడీసివిర్’.. అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు ఇవ్వొచ్చు..