చైన్నైలో వాటర్ సప్లై చేస్తున్న తలైవా ఫ్యాన్స్..!

| Edited By:

Jun 22, 2019 | 11:37 AM

ప్రస్తుతం నీటి కోసం చెన్నై వాసులు అల్లాడుతున్నారు. తాగటానికి గుక్కెడు చుక్కు నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. తాగునీరు లేక చైన్నై నగరం విలవిలలాడుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు రాక, బోర్లు ఎండిపోయి పనులు మానేసి ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని గమనించిన తలైవా అభిమానులు కొందరు చైన్నైవాసుల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కొంతవరకైనా నీటి ఎద్దడి నుంచి వారిని కావడవచ్చని రజినీకాంత్ […]

చైన్నైలో వాటర్ సప్లై చేస్తున్న తలైవా ఫ్యాన్స్..!
Follow us on

ప్రస్తుతం నీటి కోసం చెన్నై వాసులు అల్లాడుతున్నారు. తాగటానికి గుక్కెడు చుక్కు నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. తాగునీరు లేక చైన్నై నగరం విలవిలలాడుతోంది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు రాక, బోర్లు ఎండిపోయి పనులు మానేసి ట్యాంకర్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిని గమనించిన తలైవా అభిమానులు కొందరు చైన్నైవాసుల దాహార్తిని తీర్చేందుకు ముందుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనివల్ల కొంతవరకైనా నీటి ఎద్దడి నుంచి వారిని కావడవచ్చని రజినీకాంత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.