Sundeep Kishan: సిక్స్ ప్యాక్ తో అదిరిపోయేలా న్యూ లుక్ లో సందీప్ కిషన్ వైరల్ అవుతున్న న్యూ ఫోటోస్
ఈమధ్య వరుస ప్లాప్ లతో డీలా పడ్డాడు యంగ్ హీరో సందీప్ కిషన్. తన తోటి హీరోలు దూసుుకుపోతుంటే తను మాత్రం వెనుక పడ్డాడు. ఇక ఈసారి గట్టిగ కొట్టాలని డిసైడ్ అయ్యాడు.