ఎన్నికల కోసమే పారామిలిటరీ బలగాల మోహరింపు

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:49 PM

పుల్వామా ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో కశ్మీర్ లోయలో యుద్ధ వదంతులు వేగంగా వ్యాపించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. ప్రజలు ఈ వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసమే పారా మిలిటరీ బలగాలను రాష్ట్రంలో మోహరించినట్లు స్పష్టతనిచ్చారు. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ఈ వదంతులు ప్రజల్లో అనవసర భయాందోళనలను కలిగిస్తున్నాయి. సామాన్య జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. […]

ఎన్నికల కోసమే పారామిలిటరీ బలగాల మోహరింపు
Follow us on

పుల్వామా ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలతో కశ్మీర్ లోయలో యుద్ధ వదంతులు వేగంగా వ్యాపించడంతో ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పందించారు. ప్రజలు ఈ వదంతులను నమ్మొద్దని సూచించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ కోసమే పారా మిలిటరీ బలగాలను రాష్ట్రంలో మోహరించినట్లు స్పష్టతనిచ్చారు. ప్రజలు వదంతులను నమ్మొద్దు. ఈ వదంతులు ప్రజల్లో అనవసర భయాందోళనలను కలిగిస్తున్నాయి. సామాన్య జనజీవనాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కర్ఫ్యూ, ఇతర చర్యలపై వస్తున్న వదంతులను నమ్మకండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.