హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ దగ్గర హవాలా సొమ్ము

|

Oct 29, 2020 | 9:58 AM

హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ దగ్గర హవాలా సొమ్ము పట్టుబడింది. 50 లక్షల రూపాయల హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నల్లకుంటకు చెందిన అవినాష్ గౌడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత కొన్ని ఏళ్లుగా అవినాష్ హవాలా వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ రాకెట్ వెనుక ఎవరెవరున్నారు.. ఇటీవల కాలంలో జరిగిన నగదు లావాదేవీలపై కూపీలాగుతున్నారు పోలీసులు.

హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ దగ్గర హవాలా సొమ్ము
Follow us on