రేవంత్ సిత్రాలు చూతమురారండి.. ! @4.00PM

| Edited By:

Mar 15, 2020 | 12:12 PM

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ బాగోతాలు తవ్వినకొద్ది గుట్టలు గుట్టలుగా బయటికొస్తున్నాయి. రాజకీయం మాటున దాదాగిరి చేస్తూ అక్రమాలకు పాల్పడ్డ సంఘటనలు ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాయి. ఆర్టీఐ ముసుగులో అనేక వసూళ్లకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. రేవంత్ అక్రమదందాలన్నీ.. సెటిల్‌మెంట్లకు దిగడం.. వినకపోతే బెదిరింపులకు పాల్పడటమే అని తెలుస్తోంది. రేవంత్ చేసిన అక్రమ దందాలపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు వీక్షించండి. 

రేవంత్ సిత్రాలు చూతమురారండి.. ! @4.00PM
Follow us on