హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వడగళ్ల వాన..
హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వర్షం కురిసింది. తిరుమలగిరి, అల్వాల్, బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట, జేబీఎస్, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, టోలీచౌకి, మెహిదీపట్నం, జీడిమెట్ల, గాజులరామారం, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, కూకట్పల్లి, కొంపల్లి, సుచిత్ర, చింతల్, దుండిగల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, స్మత్పూర్, బండ్లగూడ జాగీర్, గండిపేట్, శంషాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ నిలిచిన ప్రాంతాల్లో అధికారులు సత్వరమే మరమ్మత్తు చర్యలు చేపట్టారు.