జగన్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

|

May 30, 2019 | 2:05 PM

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ వేడుకకు దక్షిణాది రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు.  అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపడుతున్న జగన్ మోహన్ రెడ్డిగారికి, ఆయన మంత్రుల బృందానికి, ఆంధ్రా ప్రజలకు శుభాకంక్షలు అన్నారు. Congratulations to Jagan Reddyji on being sworn in as the CM of Andhra Pradesh. My […]

జగన్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
Follow us on

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.  ఈ వేడుకకు దక్షిణాది రాజకీయ ప్రముఖులంతా హాజరయ్యారు.  అలాగే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపడుతున్న జగన్ మోహన్ రెడ్డిగారికి, ఆయన మంత్రుల బృందానికి, ఆంధ్రా ప్రజలకు శుభాకంక్షలు అన్నారు.