వెనుజులాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:20 PM

సౌత్ అమెరికాలోని వెనిజులాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కొలంబియా, బ్రెజిల్ బోర్డర్లో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు పలు ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెట్టారు. సరిహద్దులో సైన్యంపై రాళ్లు రువ్వుతూ నిరసన తెలిపారు. ఈ ఘటనలో పలువురు సైనికులతో పాటు ఆందోళనకారులు గాయపడ్డారు.

వెనుజులాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
Follow us on