Rare Picture: మెగాస్టార్లతో బ్లాక్‌బ్లస్టర్ ప్రొడ్యూసర్… పాత చిత్రాన్ని పంచుకున్న బండ్ల గణేష్…

| Edited By:

Jan 01, 2021 | 5:22 AM

టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. దానిలో టాలీవుడ్, బాలీవుడ్ మెగా స్టార్లు ఉన్నారు.

Rare Picture: మెగాస్టార్లతో బ్లాక్‌బ్లస్టర్ ప్రొడ్యూసర్... పాత చిత్రాన్ని పంచుకున్న బండ్ల గణేష్...
Follow us on

టాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశాడు. దానిలో టాలీవుడ్, బాలీవుడ్ మెగా స్టార్లు ఉండగా… వారి మధ్య బండ్ల గణేష్ నిలుచ్చున్న ఫోటోను పంచుకున్నాడు. దాని గురించి వివరిస్తూ… ఆ ఫోటో 1996లో మాస్టర్ సినిమా సమయంలో తీసుకున్నదని తెలిపాడు. ఈ సందర్భంగా చిరంజీవికి, మెగా స్టార్ అమితాబ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.  కాగా, బండ్ల గణేష్ మెగా ఫ్యామిలికి పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో గణేష్ పవన్‌తో మూడో సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ విషయాన్ని గతంలో బండ్లనే ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

 

ట్వీట్ ఇదే…

 

Also Read:

Ram Charan With Jersy Director: జెర్సీ దర్శకుడితో చేతులు కలపనున్న మెగా హీరో.. ఎమోషనల్ డ్రామాగా..