విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్ రద్దు..!

|

Sep 04, 2020 | 5:04 PM

విజయవాడలో ఉన్న అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తూ మాజీ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని 22 కోవిడ్ సెంటర్లలో తొమ్మిదింటిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్ రద్దు..!
Follow us on

Private Covid Centres In Vijayawada: విజయవాడలో ఉన్న అన్ని ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తూ మాజీ డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని 22 కోవిడ్ సెంటర్లలో తొమ్మిదింటిని గతంలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక తాజాగా మిగతా 13 సెంటర్ల అనుమతులను రద్దు చేస్తూ 4 రోజుల క్రితం (ఆగస్టు 31)న డీఎంహెచ్ఓగా పదవీ విరమణ చేసిన డాక్టర్ రమేష్ ఆదేశాలిచ్చారు. అన్నింటికీ అనుమతులు ఇచ్చిన ఆయనే.. రిటైర్మెంట్ రోజున రద్దు ఆదేశాల ఇవ్వడంపై దుమారం రేగింది. కాగా, ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతుల్లో లక్షలు చేతులు మారాయని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించగా.. తాజాగా మాజీ డీఎంహెచ్ఓ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..