పోస్టల్ అకౌంట్స్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. బాదుడు తప్పదు

| Edited By: Srinu

Feb 07, 2020 | 6:03 PM

పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే.. పోస్టాఫీస్ కూడా బ్యాంక్ పాటించే సూత్రాలను అనుసరిస్తోంది. ఇప్పుడు పోస్టల్ అకౌంట్‌లో కూడా రూ.500లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలని కొత్తగా రూల్‌ని తీసుకొచ్చింది పోస్టాఫీస్. లేకుంటే జరిమానాలు భారీగానే విధించబోతున్నట్లు స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాంకు అకౌంట్లలోనూ మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరముందని తెలియజేసింది. అకౌంట్లో రూ.500లు ఖచ్చితంగా ఉండాలని, లేకపోతే ఖాతాదారుడికి రూ.100ల జరిమానా విధించేలా కొత్త గెజిట్ విడుదలైంది. […]

పోస్టల్ అకౌంట్స్ ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. బాదుడు తప్పదు
Follow us on

పోస్టల్ అకౌంట్ ఉన్నవారికి ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే.. పోస్టాఫీస్ కూడా బ్యాంక్ పాటించే సూత్రాలను అనుసరిస్తోంది. ఇప్పుడు పోస్టల్ అకౌంట్‌లో కూడా రూ.500లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయాలని కొత్తగా రూల్‌ని తీసుకొచ్చింది పోస్టాఫీస్. లేకుంటే జరిమానాలు భారీగానే విధించబోతున్నట్లు స్పష్టం చేశారు.

పోస్టల్ బ్యాంకు అకౌంట్లలోనూ మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరముందని తెలియజేసింది. అకౌంట్లో రూ.500లు ఖచ్చితంగా ఉండాలని, లేకపోతే ఖాతాదారుడికి రూ.100ల జరిమానా విధించేలా కొత్త గెజిట్ విడుదలైంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అకౌంట్‌లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయని అకౌంట్లు రద్దు కానున్నాయి. కాగా ఇప్పటి వరకూ సాధారణ బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకపోతే బ్యాంకులు జరిమానాలు బాధుతోన్న విషయం తెలిసిందే.