మహిళా మావో ‘మంగ్లీ’ ఆటకట్టు

| Edited By:

May 01, 2019 | 11:40 AM

కరుడుగట్టిన మహిళా మావోయిస్టు కోసి అలియాస్ మంగ్లీని చత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011 నుంచి మావోయిస్టులతో కలిసి పనిచేస్తున్న మంగ్లీపై దాదాపు పది కేసులున్నాయి. ముఖ్యంగా మలివాడలో మందుపాతర పేల్చివేత, 2016లో సీఆర్పీఎఫ్ బలగాలను హతమార్చిన కేసు, చోలనర్‌లో మందుపాతర పేల్చి ఐదుగురు పోలీసులను చంపిన కేసులో ఆమె నిందితురాలు. మంగ్లీపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.

మహిళా మావో ‘మంగ్లీ’ ఆటకట్టు
Follow us on