Petrol, Diesel Price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగారాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

|

Feb 06, 2021 | 11:17 AM

Petrol, Diesel Price Today (06- 02- 2021): దేశవ్యాప్తంగా నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు మరింత భారం అవుతోంది. రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు..

Petrol, Diesel Price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. మెట్రో నగారాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
petrol price, diesel price,
Follow us on

Petrol, Diesel Price Today (06- 02- 2021): దేశవ్యాప్తంగా నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు మరింత భారం అవుతోంది. రోజూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు శనివారం కొన్ని చోట్ల కాస్త బ్రేక్ పడగా.. మరికొన్ని చోట్ల స్వల్పంగా పెరిగాయి. చమురు కంపెనీలు తాజాగా ప్రకటించిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ లీటర్ పెట్రోల్ ధర లీటర్ రూ. 86.95 గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 77.13గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.93.49 ఉండగా, డీజిల్ ధర రూ.83.99కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర 88.30, డీజిల్ 80.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ 89.39 ఉండగా.. డీజిల్ 82.33 గా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.90.42 ఉండగా, డీజిల్ ధర రూ.84.14 గా ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 90.42 ఉండగా.. డీజిల్ 84.14గా ఉంది.
ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.92 ఉండగా, డీజిల్ ధర రూ.86.13 వద్ద ఉంది. గుంటూరులో పెట్రోల్ ధర 93.18 ఉండగా..డిజిల్ 86.40గా ఉంది.

Also Read:

LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత