గడ్చిరోలి ఘాతుకం: బాధ్యుల్ని వదిలేదిలేదన్న మోదీ

| Edited By: Pardhasaradhi Peri

May 01, 2019 | 5:20 PM

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోల దాడిలో 16మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ‘‘గడ్చిరోలిలో పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ధైర్యవంతులైన పోలీసులకు నా సెల్యూట్. వారి త్యాగం ఎప్పటికీ మరవలేనిది. అమరులైన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనకు బాధ్యులైన ఎవ్వరినీ వదిలిపెట్టం’’ అంటూ సోషల్ మీడియాలో హెచ్చరించారు. Strongly condemn the despicable attack on our security personnel […]

గడ్చిరోలి ఘాతుకం: బాధ్యుల్ని వదిలేదిలేదన్న మోదీ
Follow us on

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోల దాడిలో 16మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందిస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

‘‘గడ్చిరోలిలో పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ధైర్యవంతులైన పోలీసులకు నా సెల్యూట్. వారి త్యాగం ఎప్పటికీ మరవలేనిది. అమరులైన పోలీసుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనకు బాధ్యులైన ఎవ్వరినీ వదిలిపెట్టం’’ అంటూ సోషల్ మీడియాలో హెచ్చరించారు.