144 సెక్షన్‌కి.. కోడెల అంత్యక్రియలకు సంబంధం లేదు: ఐజీ

| Edited By:

Sep 18, 2019 | 1:36 PM

ఈ రోజు ఏపీలోని గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే.. గుంటూరులోని నరసారావు పేటలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే.. కోడెల అంత్యక్రియలకు.. గుంటూరులోని 144 సెక్షన్ విధింపుకు ఎలాంటి సంబంధం లేదని.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటం కోసమే అక్కడ పరిస్థితిని కంట్రోల్‌లో ఉంచినట్లు తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల […]

144 సెక్షన్‌కి.. కోడెల అంత్యక్రియలకు సంబంధం లేదు: ఐజీ
Follow us on

ఈ రోజు ఏపీలోని గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే.. గుంటూరులోని నరసారావు పేటలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే.. కోడెల అంత్యక్రియలకు.. గుంటూరులోని 144 సెక్షన్ విధింపుకు ఎలాంటి సంబంధం లేదని.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటం కోసమే అక్కడ పరిస్థితిని కంట్రోల్‌లో ఉంచినట్లు తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియల సందర్భంగా జరిగే శాంతీయుత ర్యాలీకి.. ఈ నిషేధాజ్ఞలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోడెల అంత్యక్రియలకు ఎలాంటి ఆటంకాలు కలగుకుండా.. చూసుకునేందుకు తగిన పోలీస్ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు ఐజీ వినీత్ తెలిపారు.