నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

| Edited By:

Jun 21, 2019 | 10:34 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యలో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాల్ని చవిచూస్తున్నాయి. ఉదయం 9.43 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 164 పాయింట్లు నష్టపోయి 39,436 వద్ద ట్రేడ్ అవుతుండగా.. అదే సమయంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 11,788 వద్ద ట్రేడవుతోంది.

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు
Follow us on