కొత్త సంవత్సరానికి ముస్తాబైన జంటనగరాలు!

కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జంటనగరాలు ముస్తాబయ్యాయి. ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. కాగా.. ఇండివిడ్యువల్ పార్టీలకు వేదిక అవుతోంది నెక్లెస్ రోడ్. ప్రతి కూడలి వద్ద కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ యువత సంబరాలు చేయబోతోంది. రోజు వారి సమయం కంటే ఈరోజు లిక్కర్ షాప్‌లు ఒక గంటసేపు ఎక్కువగా తెరిచి ఉంటాయి. సంబరాలు చేసుకునేందుకు యువత ముందస్తు ప్రణాళికలు చేస్తుంటే పోలీసుల ఆంక్షలు ఎక్కడికక్కడ విధిస్తున్నారు. సెలబ్రేషన్స్ […]

కొత్త సంవత్సరానికి ముస్తాబైన జంటనగరాలు!
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 1:11 PM

కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు జంటనగరాలు ముస్తాబయ్యాయి. ప్రైవేట్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు కొత్త సంవత్సరం వేడుకలకు వేదికలు అవుతున్నాయి. కాగా.. ఇండివిడ్యువల్ పార్టీలకు వేదిక అవుతోంది నెక్లెస్ రోడ్. ప్రతి కూడలి వద్ద కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ యువత సంబరాలు చేయబోతోంది. రోజు వారి సమయం కంటే ఈరోజు లిక్కర్ షాప్‌లు ఒక గంటసేపు ఎక్కువగా తెరిచి ఉంటాయి.

సంబరాలు చేసుకునేందుకు యువత ముందస్తు ప్రణాళికలు చేస్తుంటే పోలీసుల ఆంక్షలు ఎక్కడికక్కడ విధిస్తున్నారు. సెలబ్రేషన్స్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ను దృష్టిలో ఉంచుకొని రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు జంటనగరాల్లోని అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేయనున్నారు పోలీసులు.

సెలబ్రేషన్స్‌కు వెళ్లే మహిళలు కచ్చితంగా పోలీసుల ఫోన్ నెంబర్లను ఫీడ్ చేసుకుని ఉండాలని వారు సూచించారు. అలాగే ఒక్కరే పార్టీలకు వెళ్లకుండా స్నేహితులతో, బంధువులతో వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని 32 కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మందుబాబులకు మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది మద్యం సేవించిన అసభ్యకరంగా ప్రవర్తించకుండా ఉంటే రాత్రి రెండు గంటల వరకు మెట్రోలో ప్రయాణం చేయవచ్చని సూచించింది.

2019 గుడ్ బాయ్ చెప్తూ 2020 ఆహ్వానించే వారికి సూచనలు చేసింది పోలీసు శాఖ. ఈవెంట్‌ల కోసం వెళ్లేవారు కచ్చితంగా ఇంకొకరిని తోడు తీసుకెళ్లాలని.. ఒక్కరికి ఎంట్రీ ఇవ్వొద్దని ఈవెంట్ మేనేజర్లకు సూచించింది. కాగా.. గతం కంటే పోలిస్తే ఈ సంవత్సరం సంబరాలు చేసుకునేందుకు యువత మొగ్గు చూపుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఈవెంట్లు జరగడం లేదు.

పోలీస్‌ శాఖ ఆంక్షలతో ఎక్సైజ్ శాఖ మూడింతల రుసుము పెంచింది. దీంతో ఈవెంట్ మేనేజర్‌లను కాస్త వెనక్కి తగ్గేలా చేశాయి. ఏది ఏమైనా ఈ 2020 వెల్కమ్ చెప్పే వాళ్లు కచ్చితంగా పోలీసుల సూచనలు పాటించాలని ఇప్పటికే పోలీసు శాఖ కోరింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మితిమీరి తాగి డ్రైవ్ చేసేవారికి 10 వేల జరిమానాతో పాటు కోర్టులో తప్పక హాజరవ్వాలని ప్రణాళికలు రూపొందించారు పోలీసులు.

Latest Articles
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి