కుమార్తెతో కలిసి రోహిత్​ డ్యాన్స్ !

|

Sep 12, 2020 | 11:31 PM

ఐపీఎల్-2020​ కోసం ముంబై డియన్స్​ కెప్టెన్ రోహిత్​ శర్మ చాలా కష్టపడుతున్నాడు.

కుమార్తెతో కలిసి రోహిత్​ డ్యాన్స్ !
Follow us on

ఐపీఎల్-2020​ కోసం ముంబై ఇండియన్స్​ కెప్టెన్ రోహిత్​ శర్మ చాలా కష్టపడుతున్నాడు. ఈసారి కూడా ఎలాగైనా ట్రోఫీని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. సాధన సమయంలో భారీ సిక్సర్లు, అద్భుతమైన క్యాచ్​లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇలా గ్రౌండ్ లో చెమటలు చిందించిన అనంతరం.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి యూఏఈలో సరదాగా  గడుపుతున్నాడు.

ఈ క్రమంలోనే శనివారం తన కూతురు సమైరాతో కలిసి హ్యాపీగా  గడిపిన క్షణాలను రోహిత్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఇందులో సమైరా చేతులు పట్టుకుని.. చిన్నపిల్లాడిలా గెంతులేస్తూ అలరించాడు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.