కొలంబోలో హై అలెర్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు గుర్తింపు

| Edited By: Pardhasaradhi Peri

Apr 21, 2019 | 4:36 PM

ఉగ్రవాదుల వరుస పేలుళ్లకు లంక మారణహోమంగా మారింది. కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు జరిపిన ఇద్దరు ఆత్మాహుతి దళం ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు జహారానా కాగా, మరొకరు అబూ మహమ్మద్. ఉగ్ర దాడుల్లో చనిపోయిన వారిలో తొమ్మిది మంది విదేశీయులు ఉన్నారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్ల దగ్గర ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ దాడిలో 160కి పైగా మృతి […]

కొలంబోలో హై అలెర్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు గుర్తింపు
Follow us on

ఉగ్రవాదుల వరుస పేలుళ్లకు లంక మారణహోమంగా మారింది. కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు జరిపిన ఇద్దరు ఆత్మాహుతి దళం ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు జహారానా కాగా, మరొకరు అబూ మహమ్మద్. ఉగ్ర దాడుల్లో చనిపోయిన వారిలో తొమ్మిది మంది విదేశీయులు ఉన్నారు. శ్రీలంక కాలమానం ప్రకారం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. మూడు చర్చిలు, మూడు హోటళ్ల దగ్గర ఉగ్రవాదులు బాంబులు పేల్చారు. ఈ దాడిలో 160కి పైగా మృతి చెందగా.. 400 మంది గాయాలపాలయ్యారు.