గ్యాంగ్‌స్టర్ ఇంట్లో బాంబుల గుట్టలు

|

Jul 10, 2020 | 5:42 PM

ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాన్పూర్ సమీపంలోని వికాస్ దూబే స్వగ్రామంలో పోలీసుల తనిఖీలు...

గ్యాంగ్‌స్టర్ ఇంట్లో బాంబుల గుట్టలు
Follow us on

Mounds of bombs in a gangster house : ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. కాన్పూర్ సమీపంలోని వికాస్ దూబే స్వగ్రామంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతని ఇంట్లో ఓ బాంబుల డెన్‌గా కనిపిస్తోంది. వికాస్ ఇంటి నుంచి ఏడు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బాంబులను చాలా జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. అతని ఇంట్లో మారణాయుధాలను దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.