సైరా పై మోహన్ బాబు ట్వీట్.. ఏమన్నారంటే..?

| Edited By:

Oct 01, 2019 | 7:30 PM

టాలీవుడ్‌లో మరో సెన్సెషన్ సృష్టించేందుకు ప్రతిష్టాత్మంగా తెరకెక్కుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి స్టార్ హీరోలందరూ పాజిటివ్‌గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు తాజాగా ఓ ట్వీట్ చేశారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని […]

సైరా పై మోహన్ బాబు ట్వీట్.. ఏమన్నారంటే..?
Follow us on

టాలీవుడ్‌లో మరో సెన్సెషన్ సృష్టించేందుకు ప్రతిష్టాత్మంగా తెరకెక్కుకున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి స్టార్ హీరోలందరూ పాజిటివ్‌గా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు తాజాగా ఓ ట్వీట్ చేశారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్‌కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నా, అనుష్క నటించారు.