రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..అతడి తలతో కుక్క…

|

Feb 11, 2020 | 7:17 PM

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం దగ్గర రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో సదరు యువకుడి తల, మొండెం రెండూ వేరయ్యాయి. ఎవరూ గమనించకపోవడంతో..అటుగా వచ్చిన ఓ కుక్క తలను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలస్యంగా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల కోసం రైల్వే పోలీసులతో పాటు రామచంద్రపురం పోలీసులు గాలింపు చేపట్టారు.

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య..అతడి తలతో కుక్క...
Follow us on