తిరుమల సమాచారం

|

Oct 28, 2020 | 7:51 AM

దేవదేవుడు తిరుమల శ్రీవారి నిన్నటి(మంగళవారం) హుండీ ఆదాయం రూ.1.22 కోట్లుగా లెక్కతేలింది. మొత్తంగా 20,315 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 7,145 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నవంబర్ నెల రూ.300 దర్శన టికెట్ల కోటాను నిన్న టీటీడీ విడుదల చేసింది. నవంబర్ మొదటివారం నుండి ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏడు నెలల తర్వాత మలయప్పస్వామి ఆలయం వెలుపలకు రానున్నారు.

తిరుమల సమాచారం
Follow us on