KXIP have won the toss : ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య హాట్ ఫైట్‌కు సిద్ధమయ్యారు. గత మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని చూస్తున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్ తీసుకున్నట్లుగా వెల్లడించారు. మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది.
#KXIP have won the toss and they will bowl first in Match 13 of #Dream11IPL against #MumbaiIndians.#KXIPvMI pic.twitter.com/7WTIjQCXOO
— IndianPremierLeague (@IPL) October 1, 2020
Match 13. Kings XI Punjab win the toss and elect to field https://t.co/msYSK7dwSh #KXIPvMI #Dream11IPL #IPL2020
— IndianPremierLeague (@IPL) October 1, 2020
That reunion ??#Dream11IPL #KXIPvMI pic.twitter.com/WjFp1X2A29
— IndianPremierLeague (@IPL) October 1, 2020