ఈరోజు రాష్ట్రపతి బర్త్ డే… కేటీఆర్ ఏంచేశారంటే..!!

| Edited By: Pardhasaradhi Peri

Oct 01, 2019 | 2:05 PM

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు తన 74 జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ట్వీటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కేటీఆర్ స్పెషల్ ట్వీట్:  కేటీఆర్ కూడా రాష్ట్రపతి కోవింద్‌కు […]

ఈరోజు రాష్ట్రపతి బర్త్ డే... కేటీఆర్ ఏంచేశారంటే..!!
Follow us on

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈరోజు తన 74 జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ట్వీటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

కేటీఆర్ స్పెషల్ ట్వీట్: 

కేటీఆర్ కూడా రాష్ట్రపతి కోవింద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తానూ, తన తండ్రి సీఎం కేసీఆర్‌తో పాటు కోవింద్ కలిసి ఉన్న ఫోటోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రజాసేవలో ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కేటీఆర్ అభిలషించారు.