నైలాన్‌ తాడుతో సార్ కనిపించారు..! అంతే..: గన్‌మెన్

| Edited By: Anil kumar poka

Sep 17, 2019 | 1:24 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సోమవారం మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. డాక్టర్లు.. ప్రాథమికంగా తేల్చినా.. కోడెల మృతిపై మత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలను గన్‌మెన్‌, హోంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గన్‌మెన్ ఆదామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉదయం 9.30 సయంలో.. కోడెల సార్.. ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడాన్ని నేను చూశానని.. ఆ తరువాత విజయలక్ష్మీ మేడమ్.. 11 గంటలకు పైకి […]

నైలాన్‌ తాడుతో సార్ కనిపించారు..! అంతే..: గన్‌మెన్
Follow us on

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సోమవారం మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. డాక్టర్లు.. ప్రాథమికంగా తేల్చినా.. కోడెల మృతిపై మత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెలను గన్‌మెన్‌, హోంగార్డులే ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గన్‌మెన్ ఆదామ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఉదయం 9.30 సయంలో.. కోడెల సార్.. ఇంటిలోని ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లడాన్ని నేను చూశానని.. ఆ తరువాత విజయలక్ష్మీ మేడమ్.. 11 గంటలకు పైకి వెళ్లి ఎంత కొట్టినా.. సార్ తలుపులు తీయకపోయేసరికి.. గట్టిగా అరిచారని అన్నారు. దీంతో.. మేము వెళ్లి.. పిలిచినా.. తలుపులు తీయకపోవడంతో.. కిటికీ గేట్ నుంచి లోపలికి వెళ్లినట్టు తెలిపాడు. లోపలికి వెళ్లగానే.. నైలాన్‌ తాడకు సార్ వేలాడుతూ.. కనిపించారని.. అది చూసి మేమందరం షాక్‌కి గురై.. వెంటనే ఆస్పత్రికి తరలించామని.. గన్‌మెన్ ఆదామ్ చెప్పాడు.