లైవ్ అప్‌డేట్స్ : కర్ణాటక బలపరీక్ష

| Edited By:

Jul 22, 2019 | 6:42 AM

కర్ణాటక పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుండడంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలను నిర్వహించి ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేశాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సభ్యులకు తెలిపాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశానికి హాజరవుతానన్నారు సీఎం కుమారస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తానన్నారు. ఇక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్లు వచ్చిన ఊహాగానాలపై స్పందించిన కుమారస్వామి.. తన హెల్త్ బాగుందని తెలిపారు.

లైవ్ అప్‌డేట్స్ : కర్ణాటక బలపరీక్ష
Follow us on