శశికళకు ఆర్ధిక కట్టడి.. వేద నిలయం సమీపంలోని బిల్డింగ్‌ సీజ్

అన్నాడిఎంకే మాజీ నేత శశికళ రాజకీయ ఆలోచనలపై ఐటి శాఖ అధికారులు నీళ్లు చల్లారు. జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.

శశికళకు ఆర్ధిక కట్టడి.. వేద నిలయం సమీపంలోని బిల్డింగ్‌ సీజ్
Follow us

|

Updated on: Sep 02, 2020 | 4:50 PM

అన్నాడిఎంకే మాజీ నేత శశికళ రాజకీయ ఆలోచనలపై ఐటి శాఖ అధికారులు నీళ్లు చల్లారు. జయలలిత సన్నిహితురాలు శశికళ జైలు నుంచి బయటకు రాకమునుపే ఆమె ఆస్తులన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. శశికళ ఆస్తుల్లో  అధిక భాగం ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

ఇందులో బహుళ అంతస్థుల భవనంతో పాటు మరో 65 ఆస్తులు ఉన్నాయి. బినామీ కంపెనీ ద్వారా శశికళ ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. ఇందులో అనేకం షెల్ కంపెనీలుగా తేల్చింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో శశికల జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

కేవలం పెద్దనోట్ల రద్దు సమయంలోనే దాదాపు 16వందల కోట్ల ఆస్తులను శశికళ కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటు 237 కోట్ల పాతనోట్లను ఒక వ్యాపారికి శశికళ రుణంగా ఇచ్చారని కూడా  తమిళన రాజకీయాల్లో ఓ చర్చ కూడా ఉంది.

బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో శశికళను పూర్తిగా ఆర్థికంగా దిగ్భంధనం చేసినట్లయింది. ఇక శశికళ జైలు నుంచి విడుదలయిన తర్వాత జయలలిత నివసించిన వేదనియలం ఎదురుగా ఉన్న స్థలంలో భవనం నిర్మించుకుని ఉందామనుకున్నారు. భవన నిర్మాణపనులు కూడా ప్రారంభమయ్యాయి..అయితే ఇదంతా ఓ ఆమె అనుచరులు చూస్తుండటంతో.. అధికారులు కూపీలాగారు. దీంతో బినామీ వ్యవహారం కదిలింది. దీంతో వారకిి కూాడా నోటీసులు జారీ చేేసిన అధికారులు ఆ నిర్మాణంను జప్తు చేశారు. దీంతో శశికళను పూర్తి స్థాయిలో ఆర్ధిక కట్టడి చేసినట్లైంది.

Latest Articles
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో

పన్ను ప్రయోజనం కోసం జీవిత బీమా తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..

ఏటీఎం నుంచి డబ్బు రాకుండా మీ అకౌంట్ నుంచి కట్ అయ్యాయా..?

పేరెంట్స్‌ చేసే ఈ తప్పుల వల్లే.. చిన్నారుల్లో మధుమేహం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్

8 రోజుల ముందే టికెట్స్ బుక్ చేస్తే.. ఆ ఛార్జీలు ఉండవ్..

టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే.. తేల్చి చెప్పిన పాక్

ఇంత భారీ తగ్గింపులను ఎప్పుడూ చూసుండరు.. ఏకంగా 80 శాతం వరకూ..

వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
వేసవిలో యూరప్ టూర్ వెళ్తున్నారా..? ఆ కొత్త వీసాతో లాభాలెన్నో..!
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు

STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్

ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే

వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..

అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి