హిందీ నేర్చుకుంటున్న ఇస్మార్ట్ సత్తి.. కామెడీ అదుర్స్

| Edited By:

Sep 18, 2019 | 1:41 PM

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇక ఇవాళ హిందీ భాషను నేర్చుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇస్మార్ట్ సత్తి. ‘‘నా భాష అమిత్ షా. ఇప్పటి సంది నా భాష, నా తిండి, […]

హిందీ నేర్చుకుంటున్న ఇస్మార్ట్ సత్తి.. కామెడీ అదుర్స్
Follow us on

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

ఇక ఇవాళ హిందీ భాషను నేర్చుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇస్మార్ట్ సత్తి. ‘‘నా భాష అమిత్ షా. ఇప్పటి సంది నా భాష, నా తిండి, నా పండుడు, నా కొట్లాట, నా తిరుగుడు మొత్తం హిందీలోనే ఉంటుంది. భాషా హమ్ అమిత్ షా హై’’ అంటూ వచ్చి రాని హిందీలో పానీపూరీ పోరగాడితో ముచ్చట్లు పెట్టాడు మన ఇస్మార్ట్ సత్తి. ఇంగెందుకు ఆలస్యం. అదేదో మీరూ సూసేయండి మరి.