యురేనియం పై ఇస్మార్ట్ సత్తి కామెడీ.. ఫర్ఫామెన్స్ అదుర్స్..!

| Edited By:

Sep 15, 2019 | 11:20 AM

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. యురేనియం గనుల మీద స్పెషల్ కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఇస్మార్ట్ సత్తి. కూరలేస్కో ఉప్పు.. అడవులకు ఫెట్టు నిప్పు అంటూ ఎంట్రీ ఇచ్చాడు. నల్లమలను క్లీన్ షేవ్ […]

యురేనియం పై ఇస్మార్ట్ సత్తి కామెడీ.. ఫర్ఫామెన్స్ అదుర్స్..!
Follow us on

అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేస్తూ కామెడీ పండించే ఇస్మార్ట్ న్యూస్ మరో కామెడీతో మీ ముందుకు వచ్చేసింది. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

యురేనియం గనుల మీద స్పెషల్ కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఇస్మార్ట్ సత్తి. కూరలేస్కో ఉప్పు.. అడవులకు ఫెట్టు నిప్పు అంటూ ఎంట్రీ ఇచ్చాడు. నల్లమలను క్లీన్ షేవ్ చేస్తే.. యురేనియం దొరుకుంతుందని దానివల్ల ఏం ఏం చేయోచ్చో తెలంగాణ యాసలో వివరించాడు.