Pravin Amre : ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రే ఎంపిక..

|

Jan 07, 2021 | 3:00 AM

ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రేను నియమించింది. ఐపీఎల్ 2021 సీజన్‌కుగాను ప్రవీణ్‌ను  ఎంపికయ్యారు. వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రవీణ్ ఆమ్రే అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నారు.

Pravin Amre : ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త అసిస్టెంట్ కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రే ఎంపిక..
Follow us on

Pravin Amre  : ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా ప్రవీణ్ ఆమ్రేను నియమించింది. ఐపీఎల్ 2021 సీజన్‌కుగాను ప్రవీణ్‌ను  ఎంపికయ్యారు. వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రవీణ్ ఆమ్రే అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. కొనసాగుతారని అధికారికంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ పేర్కొంది. 2014-2019 మధ్య ఫ్రాంఛైజీ టాలెంట్‌ హెడ్‌గా ఆమ్రే పని చేశారు.

ఆమ్రే రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ప్రస్తుత కోచింగ్‌ సిబ్బందిలో చేరనున్నాడు. టీమిండియా  తరఫున ఆమ్రే 11 టెస్టులు, 37 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై మూడు రంజీ ట్రోఫీ టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆమ్రే దేశవాళీ క్రికెట్‌లో ఆటగాడిగా గొప్పగా రాణించారు.