ప్రధాని మోదీకి విరాట్ కోహ్లీ ప్రశంసలు

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘మీ సారథ్యంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నమ్ముతున్నాను’ అని కోహ్లీ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్‌తోపాటు సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. Congratulations @narendramodi ji. We believe India […]

ప్రధాని మోదీకి విరాట్ కోహ్లీ ప్రశంసలు

Updated on: May 24, 2019 | 7:08 PM

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘మీ సారథ్యంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నమ్ముతున్నాను’ అని కోహ్లీ ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్‌తోపాటు సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us