టీమిండియా 2020 పూర్తి షెడ్యూల్.. విరాట్ కోహ్లీ ముందు ఎన్నో సవాళ్లు..!

|

Jan 05, 2020 | 5:54 AM

వన్డే ప్రపంచకప్ మినహాయిస్తే.. 2019లో టీమిండియా అనేక అద్భుత విజయాలు అందుకుంది. అంతేకాకుండా సంవత్సరం చివరికి టెస్టుల్లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది. ఫుల్ జోష్‌తో 2020ను వెల్‌కమ్ చెప్పిన టీమిండియా కొత్త ఛాలెంజ్‌లు ఎదుర్కోవడానికి సన్నద్ధం అయింది. తక్కువ వ్యవధిలోనే జనవరిలో మూడు సిరీస్‌లు ఆడనుంది. అంతేకాకుండా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో కూడా పర్యటించనుంది. మరి లేట్ ఎందుకు ఒకసారి భారత్ 2020 ఫుల్ షెడ్యూల్‌పై లుక్కేయండి.. శ్రీలంక […]

టీమిండియా 2020 పూర్తి షెడ్యూల్.. విరాట్ కోహ్లీ ముందు ఎన్నో సవాళ్లు..!
Follow us on

వన్డే ప్రపంచకప్ మినహాయిస్తే.. 2019లో టీమిండియా అనేక అద్భుత విజయాలు అందుకుంది. అంతేకాకుండా సంవత్సరం చివరికి టెస్టుల్లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది. ఫుల్ జోష్‌తో 2020ను వెల్‌కమ్ చెప్పిన టీమిండియా కొత్త ఛాలెంజ్‌లు ఎదుర్కోవడానికి సన్నద్ధం అయింది. తక్కువ వ్యవధిలోనే జనవరిలో మూడు సిరీస్‌లు ఆడనుంది. అంతేకాకుండా న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల్లో కూడా పర్యటించనుంది. మరి లేట్ ఎందుకు ఒకసారి భారత్ 2020 ఫుల్ షెడ్యూల్‌పై లుక్కేయండి..

శ్రీలంక వెర్సస్ భారత్ టీ20 సిరీస్(January 5th – January 10th)…

జనవరి 5న మొదటి టీ20, గౌహతి

జనవరి 7న రెండో టీ20, ఇండోర్

జనవరి 10న మూడో టీ20, పుణే

ఆస్ట్రేలియా వెర్సస్ భారత్ వన్డే సిరీస్(January 14th – January 19th)

జనవరి 14న మొదటి వన్డే , ముంబై

జనవరి 17న రెండో వన్డే, రాజ్‌కోట్

జనవరి 19న మూడో వన్డే, బెంగళూరు

భారత్ వెర్సస్  కివీస్(న్యూజిలాండ్‌లో)(January 24th – March 4th)

న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత్.. ఈ సిరీస్‌లో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

జనవరి 24న మొదటి టీ20, ఆక్లాండ్

జనవరి 26న రెండో టీ20, ఆక్లాండ్

జనవరి29న మూడో టీ20, హామిల్టన్

జనవరి 31న నాలుగో టీ20, వెల్లింగ్టన్

ఫిబ్రవరి 2న ఐదో టీ20, మౌనంగానుయి

ఫిబ్రవరి 5న మొదటి వన్డే, హామిల్టన్

ఫిబ్రవరి 8న రెండో వన్డే, ఆక్లాండ్

ఫిబ్రవరి 11న మూడో వన్డే, మౌనంగానుయి

ఫిబ్రవరి 21న మొదటి టెస్ట్, వెల్లింగ్టన్

ఫిబ్రవరి 29న రెండో టెస్ట్, క్రిస్ట్‌చర్చ్

అలాగే మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్, జూలైలో శ్రీలంక టూర్, సెప్టెంబర్‌లో ఆసియా కప్, అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌తో సిరీస్,  నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్, డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనతో భారత్ ఈ ఏడాది ముగించనుంది.