IND Vs SA: కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

|

Mar 09, 2020 | 10:02 PM

India And South Africa Series: కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై భారీగానే పడిందని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు వాయిదా పడ్డాయి. అయితే క్రికెట్‌పై మాత్రం దాని ఎఫెక్ట్ పడలేదు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయా దేశ క్రికెటర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో సౌత్‌ఆఫ్రికా క్రికెట్ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం సఫారీలు భారత్‌కు […]

IND Vs SA: కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..
Follow us on

India And South Africa Series: కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై భారీగానే పడిందని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు వాయిదా పడ్డాయి. అయితే క్రికెట్‌పై మాత్రం దాని ఎఫెక్ట్ పడలేదు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయా దేశ క్రికెటర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో సౌత్‌ఆఫ్రికా క్రికెట్ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 12 నుంచి జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం సఫారీలు భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఉన్నన్ని రోజులు తాము కోహ్లీసేనకు షేక్ హ్యాండ్ ఇవ్వమని ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ స్పష్టం చేశాడు. వైరస్ తమకు సోకకుండా ఉండేందుకు కరచాలనం చేయకపోవడమే మంచిదని తెలిపాడు. కాగా, భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ నెల 12, 15,18 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.

For More News:

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…