నేను బాగానే ఉన్నాను : పోసాని కృష్ణ మురళి

| Edited By:

Jul 14, 2019 | 1:26 PM

టాలీవుడ్ నటుడు,రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఏమీ కాలేదని ఓ సందేశంలో తెలిపారు. తన కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇటివల తాను  తీవ్ర అస్వస్థతకు గురైన మాట వాస్తమేనని, చికిత్స తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, మరో వారం, పది రోజుల్లో […]

నేను బాగానే ఉన్నాను : పోసాని కృష్ణ మురళి
Follow us on

టాలీవుడ్ నటుడు,రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే వాటికి చెక్ పెడుతూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఏమీ కాలేదని ఓ సందేశంలో తెలిపారు.

తన కోసం ప్రార్ధించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇటివల తాను  తీవ్ర అస్వస్థతకు గురైన మాట వాస్తమేనని, చికిత్స తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, మరో వారం, పది రోజుల్లో షూటింగ్‌కి వెళ్లనున్నట్టుగా చెప్పారు పోసాని.