హైదరాబాద్‌లో మరో కరోనా వ్యాక్సిన్‌ తయారీ: బయోలాజికల్ ఇ

| Edited By:

Aug 14, 2020 | 10:31 AM

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ & బయోలాజిక్స్ కంపెనీ బయోలాజికల్ ఇ. లిమిటెడ్ (బిఇ), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థతో ఒప్పందం విద్-19 వ్యాక్సిన్‌ తయారీకి కుదుర్చుకుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ను

హైదరాబాద్‌లో మరో కరోనా వ్యాక్సిన్‌ తయారీ: బయోలాజికల్ ఇ
Follow us on

హైదరాబాద్‌కు చెందిన ఫార్మాస్యూటికల్స్ & బయోలాజిక్స్ కంపెనీ బయోలాజికల్ ఇ. లిమిటెడ్ (బిఇ), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థతో కోవిద్-19 వ్యాక్సిన్‌ తయారీకి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ను ఏ దేశం కనుగొన్నా.. వాటిలో అత్యధికం హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయాల్సిందేనని మరోసారి నిరూపితం కానున్నది. హైదరాబాద్‌ వ్యాక్సిన్‌ ఇండస్ట్రీ శక్తి సామర్థ్యాలు కరోనా వ్యాక్సిన్‌ ద్వారా మరోసారి ప్రపంచానికి నిరూపితం కానున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో గురువారం వెల్లడించారు. బయోలాజికల్‌-ఈ సంస్థకు అభినందనలు తెలిపారు.

[svt-event date=”14/08/2020,10:25AM” class=”svt-cd-green” ]

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!