OnePlus Nord 4: వ‌న్‌ప్ల‌స్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా రూ. 3వేలు..

|

Aug 03, 2024 | 11:26 AM

మొద‌ట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్ల‌ను లాంచ్ చేసిన వ‌న్‌ప్ల‌స్ ఆ త‌ర్వాత బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్‌ల‌ను తీసుకొస్తూ యూజ‌ర్ల‌ను అట్రాక్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే గ‌త కొన్ని రోజుల క్రితం వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం వ‌న్‌ప్ల‌స్ గ‌త‌కొన్ని రోజుల క్రితం వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

2 / 5
జులై చివ‌రి వారంలో ప్రీ బుకింగ్స్ మొద‌లుకాగా ఆగ‌స్టు 2వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. OnePlus అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆన్ని ఈ కామ‌ర్స్ సైట్స్, రిటైల్ షాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

3 / 5
oneplus nord4

oneplus nord4

4 / 5
ఇక బ్యాంక్ ఆఫ‌ర్‌లో భాగంగా ఐసీఐసీ బ్యాంక్‌, వ‌న్ కార్డ్‌తో కొనుగ‌లు చేస్తే ఈ ఫోన్‌పై రూ. 3000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ల‌భిస్తుంది. ఈ ఫోన్‌ను మెర్క్యురియల్ సిల్వర్, అబ్సిడియన్ మిడ్‌నైట్, ఒయాసిస్ గ్రీన్ క‌లర్స్‌లో తీసుకొచ్చారు.

5 / 5
ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 6.74 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5 కే రిజ‌ల్యూష‌న్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.