బెంగుళూరు జైల్లో చిన్నమ్మ ఆంగ్ల పాఠాలు!

| Edited By:

Oct 04, 2019 | 11:30 PM

అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ(చిన్నమ్మ) ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ఫర్ అమ్మ (జయలలిత), బి ఫర్ బాయ్ (దినకరన్) అంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సును చదువుతుందట. ఆంగ్లం నేర్చుకోవాలని ఉందని ఆమె జైలు అధికారులకు చెప్పడంతో వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు. మరోవైపు… శశికళ జైలులో ఆత్మకథ రాసే పనిలో కూడా ఉన్నారు. శశికళకు తమిళం మినహా ఇతరభాషలు రావు. ముఖ్యంగా.. ఆంగ్లం ఒక్క అక్షరం కూడా తెలియదు. అందుకే జైలులో ఇంగ్లీష్ […]

బెంగుళూరు జైల్లో చిన్నమ్మ ఆంగ్ల పాఠాలు!
Follow us on
అక్రమాస్తుల కేసులో శిక్షపడి బెంగుళూరు జైలులో ఉంటున్న శశికళ(చిన్నమ్మ) ఆంగ్ల పాఠాలు నేర్చుకుంటుందట. ఏ ఫర్ అమ్మ (జయలలిత), బి ఫర్ బాయ్ (దినకరన్) అంటూ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సును చదువుతుందట. ఆంగ్లం నేర్చుకోవాలని ఉందని ఆమె జైలు అధికారులకు చెప్పడంతో వారు కూడా సమ్మతించినట్టు చెప్పారు. మరోవైపు… శశికళ జైలులో ఆత్మకథ రాసే పనిలో కూడా ఉన్నారు. శశికళకు తమిళం మినహా ఇతరభాషలు రావు. ముఖ్యంగా.. ఆంగ్లం ఒక్క అక్షరం కూడా తెలియదు. అందుకే జైలులో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతోంది. జైలు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.