RIP Arun Jaitley: హైదరాబాద్ టూర్ నుంచి అర్ధాంతరంగా ఢిల్లీకి బయల్దేరిన అమిత్ షా

| Edited By:

Aug 24, 2019 | 2:40 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హుటాహెుటిన ఢిల్లీకి బయల్దేరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణ వార్త తెలియడంతో.. ఆయన టూర్‌ను ముగించేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజంతా హైదరాబాద్‌లోనే ఉండాల్సి ఉంది.

RIP Arun Jaitley: హైదరాబాద్ టూర్ నుంచి అర్ధాంతరంగా ఢిల్లీకి బయల్దేరిన అమిత్ షా
Follow us on