కృష్ణా నీటిలో మునిగిపోయిన ఆలయాలు

| Edited By:

Aug 11, 2019 | 2:43 PM

భారీ వర్షాలతో కష్ణనది పొంగిపొర్లుతోంది. వరద ఉధృతితో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో శివాలయం , రామాలయాలు నీటిలో మునిగిపోయాయి. అలంపూర్ ఆలయం వద్ద కృష్ణా బ్యాక్ వాటర్ 885 అడుగులకు చేరుకుంది. దీంతో అలంపూర్ తహసీల్దార్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలెవరూ నదీతీర ప్రాంతాలకు వెళ్లొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్ని ఆదేశించారు. ఇప్పటికే నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో యాక్టాపూర్, బీచ్‌పల్లి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కృష్ణా నీటిలో మునిగిపోయిన  ఆలయాలు
Follow us on