‘కింగ్ ఆఫ్ కామెడీ’.. ఈయనెవరో తెలుసా..?

| Edited By:

Aug 30, 2019 | 12:53 PM

ఆయన పేరు వింటే చాలు తెలీకుండానే మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఆయన మేనరిజాన్ని ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు. నవ్వును పూయిస్తూనే సామాజిక సమస్యలపై అందరినీ ఆలోచింపచేయడం ఆయన నైజం. తెలంగాణ యాసలో మాట్లాడుతూ మనం మర్చిపోయిన పదాలను ఆయన గుర్తుచేస్తాడు. ఇక ఇప్పుడు ఆ నవ్వులు మన టీవీ9లో రాబోతున్నాయి. ఆ కామెడీ కింగ్ సరికొత్త అవతారంలో టీవీ9లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. మిమ్మల్ని నవ్వించేందుకు, మిమ్మల్ని ఆలోచింపజేసేందుకు, మీ అభిమానాన్ని మరింత పెంచుకునేందుకు […]

‘కింగ్ ఆఫ్ కామెడీ’.. ఈయనెవరో తెలుసా..?
Follow us on

ఆయన పేరు వింటే చాలు తెలీకుండానే మన పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఆయన మేనరిజాన్ని ఇమిటేట్ చేయడం అంత ఈజీ కాదు. నవ్వును పూయిస్తూనే సామాజిక సమస్యలపై అందరినీ ఆలోచింపచేయడం ఆయన నైజం. తెలంగాణ యాసలో మాట్లాడుతూ మనం మర్చిపోయిన పదాలను ఆయన గుర్తుచేస్తాడు. ఇక ఇప్పుడు ఆ నవ్వులు మన టీవీ9లో రాబోతున్నాయి. ఆ కామెడీ కింగ్ సరికొత్త అవతారంలో టీవీ9లో ఎంటర్‌టైన్ చేయబోతున్నారు. మిమ్మల్ని నవ్వించేందుకు, మిమ్మల్ని ఆలోచింపజేసేందుకు, మీ అభిమానాన్ని మరింత పెంచుకునేందుకు ఈ సోమవారం మన టీవీ9లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతకు ఆయనెవరు మీకు తెలుసా..!