Gold Rates Today: బంగారం ధరలు పరుగులు..గోల్డ్ అంటే గుభేలే!

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2019 | 6:44 PM

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  తులం బంగారం ధర త్వరలోనే రూ.52 వేలుకి చేరడం ఖాయమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.40 వేల కాస్త అటుఇటుగా ట్రేడవుతోంది.ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల చోటు చేసుకునేందుకు రూపాయి పతనం కారణం కాగా, అంతర్జాతీయంగా మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లించడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర […]

Gold Rates Today: బంగారం ధరలు పరుగులు..గోల్డ్ అంటే గుభేలే!
Gold Price Today
Follow us on

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  తులం బంగారం ధర త్వరలోనే రూ.52 వేలుకి చేరడం ఖాయమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.40 వేల కాస్త అటుఇటుగా ట్రేడవుతోంది.ముఖ్యంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుదల చోటు చేసుకునేందుకు రూపాయి పతనం కారణం కాగా, అంతర్జాతీయంగా మదుపరులు తమ పెట్టుబడులను పసిడి వైపు మళ్లించడం కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1498

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.38942

ముంబైలో బంగారం ధర రూ.38930