Today Gold Rates (19-01-2021) : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rates : ఇండియాలో బంగారానికి ఉండే క్రేజీయే వేరు. ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో,

Today Gold Rates (19-01-2021) : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Updated on: Jan 19, 2021 | 12:28 PM

Today Gold Rates : ఇండియాలో బంగారానికి ఉండే క్రేజీయే వేరు. ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో స్వల్ప మార్పులు మినహాయించి పెద్దగా మార్పులేమి లేవు. ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,510 గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,630 గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.10 పెరిగింది.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-45,510, విశాఖ-45,510, విజయవాడ-45,510,, ముంబై-46,140, చెన్నై-46,140, న్యూఢిల్లీ-47,660, బెంగళూరు-45,510, కోల్‌కతా-48,400.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-49,630, విశాఖ-49,650, విజయవాడ-49,650, ముంబై-48,970, చెన్నై-50,330, న్యూఢిల్లీ-51,990, బెంగళూరు-49,650, కోల్‌కతా-51,100.

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. ఈ గోల్డ్ వైపు ఓ లుక్కేయండి..