Today Gold Rates : బంగారం ధరలో స్వల్ప మార్పులు.. ఈరోజు ధరలు ఈ విధంగా ఉన్నాయి..

|

Jan 15, 2021 | 10:29 AM

Today Gold Rates : ఇండియాలో బంగారానికి ఉండే క్రేజీయే వేరు. ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు

Today Gold Rates : బంగారం ధరలో స్వల్ప మార్పులు.. ఈరోజు ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Follow us on

Today Gold Rates : ఇండియాలో బంగారానికి ఉండే క్రేజీయే వేరు. ధరలు నిత్యం ప్రజలను ఊరిస్తూ ఉంటాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధరల్లో స్వల్ప మార్పులు మినహాయించి పెద్దగా మార్పులేమి లేవు. ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,740 ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.10 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం (ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,890 ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే రూ.10 తగ్గింది.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-45,740, విశాఖ-45,740, విజయవాడ-45,740,, ముంబై-48,420, చెన్నై-46,590, న్యూఢిల్లీ-48,350, బెంగళూరు-45,740, కోల్‌కతా-48,410.

ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్-49,890, విశాఖ-49,890, విజయవాడ-49,890, ముంబై-49,420, చెన్నై-50,870, న్యూఢిల్లీ-52,750, బెంగళూరు-49,890, కోల్‌కతా-51,110.

బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. అయితే ఒకసారి ఆలోచించండి.. ఈ గోల్డ్ వైపు ఓ లుక్కేయండి..