భారీగా తగ్గిన ‘పసిడి’, పెరిగిన ‘వెండి’..!

| Edited By:

Jun 13, 2019 | 10:51 AM

భారీగా తగ్గిన పసిడి ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.930 తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర రూ.33 వేలుగా ఉంది. బుధవారం బంగారం ధర రూ.33,930లుగా ఉంది. ఒక్క రోజులోనే రూ.930లు తగ్గడంతో కొనుగోలుదారులు ఆనదం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. వెండి కిలో రూ.40,000లుగా ఉంది.

భారీగా తగ్గిన పసిడి, పెరిగిన వెండి..!
Follow us on