వార్నీ.. ఈ కోతి భయం చూడాల్సిందే..!

| Edited By:

Aug 28, 2019 | 5:30 PM

కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే జంతువులకే తెలివి ఉంది అనిపిస్తుంది. కొన్ని జంతువులు చేసే పనులు భతే వింతగా అనిపిస్తాయి. చైనాలోని హెవాన్‌ రాష్ట్రంలో గల నిజెగ్జో జూలో ఓ కోతి ఇలాంటి పనే చేసింది. జూ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఏకంగా జూ ఎన్‌క్లోజర్ అద్దాన్ని పగలగొట్టింది. ఒక రాయిని చేత పట్టుకుని అద్దాలను పగులగొట్టేందుకు నానా హంగామా చేసింది. రాయితో అద్దాన్ని కొట్టినప్పుడు పెద్ద శబ్దం రావడంతో వెనక్కు భయపడి వెనక్కి తుర్రుమంది. […]

వార్నీ.. ఈ కోతి భయం చూడాల్సిందే..!
Follow us on

కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే జంతువులకే తెలివి ఉంది అనిపిస్తుంది. కొన్ని జంతువులు చేసే పనులు భతే వింతగా అనిపిస్తాయి. చైనాలోని హెవాన్‌ రాష్ట్రంలో గల నిజెగ్జో జూలో ఓ కోతి ఇలాంటి పనే చేసింది. జూ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఏకంగా జూ ఎన్‌క్లోజర్ అద్దాన్ని పగలగొట్టింది. ఒక రాయిని చేత పట్టుకుని అద్దాలను పగులగొట్టేందుకు నానా హంగామా చేసింది. రాయితో అద్దాన్ని కొట్టినప్పుడు పెద్ద శబ్దం రావడంతో వెనక్కు భయపడి వెనక్కి తుర్రుమంది. ఈ కోతి చేస్తున్న చేష్టలను చూసిన వీక్షకులు.. వాటిని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.