నాపేరుతో ఫేక్ అకౌంట్లు.. యామిని ఫైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 11, 2019 | 2:30 PM

తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌లు క్రియేట్ చేసి.. కక్షసాధింపు చర్యలకు కొందరు పాల్పడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి యామిని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లతో సీఎం జగన్‌ను తాను విమర్శిస్తున్నట్లు కామెంట్‌లు పెడుతున్నారని తెలిపారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశానని.. దుండగులపై కఠిన చర్యలు కోవాలని యామిని డిమాండ్ చేశారు.   

నాపేరుతో ఫేక్ అకౌంట్లు.. యామిని ఫైర్
Follow us on