గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మాజీ ఎంపీ కవిత

|

Aug 26, 2019 | 10:13 PM

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం రోజురోజుకు వేగంగా వ్యాపిస్తుంది. ఆయన విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇవాళ తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమం కొనసాగుతున్న తీరుపై కవిత సంతోషం వ్యక్తం చేశారు.

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన మాజీ ఎంపీ కవిత
TRS MP Kavitha accepts green challenge
Follow us on