జగన్‌కు డీఎంకే అధినేత శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల నాయకులు జగన్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని, ఉపరాష్ట్రపతి, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాజాగా డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్ జగన్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్‌కు అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో గొప్ప హైట్స్‌కి తీసుకెళ్తారని భావిస్తున్నా’ […]

జగన్‌కు డీఎంకే అధినేత శుభాకాంక్షలు

Updated on: May 24, 2019 | 7:59 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల నాయకులు జగన్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని, ఉపరాష్ట్రపతి, తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఆయనకు శుభాభినందనలు తెలిపారు. తాజాగా డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్ జగన్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.

‘ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నా స్నేహితుడు జగన్‌కు అభినందనలు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ ఐదేళ్ల కాలంలో గొప్ప హైట్స్‌కి తీసుకెళ్తారని భావిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us